ఆంగ్ల నామం : షీట్ బ్లైట్
తెగులును కలుగచేసే జీవి: రైజోక్టోనియా సొలానీ
లక్షణాలు :
1. పొడ తెగులు సాధారణంగా పైరు తర్వాతి దశలలో కనిపిస్తుంది.
2. దుబ్బు చేసే దశలో లేదా కణుపులు సాగే తొలి దశలలో (దాదాపు నీరు కట్టిన 10-15 రోజుల తరువాత) నీటి మట్టానికి దగ్గరగా, అడుగున ఉన్న ఆకులు, మట్టలపై మచ్చలు ఏర్పడతాయి. ఈ తెగులు తొలి దశలో కనిపించే లక్షణాలు ప్రాంతం బట్టి మారుతూ ఉంటాయి.
File Courtesy:
రైస్ బ్లాస్ట్ డిసీస్ అండ్ ఇట్స్ మానేజ్మెంట్ (వరి అగ్గి తెగులు, యాజమాన్యం) - డా. కృష్ణవేణి
Image Courtesy:
ఎ.పి.ఆర్.ఆర్.ఐ., మారుటేరు