- ???
- ?????? ?????
- ??????????? ?????
- ?????? ?????
- ???? ?????
- ??????? ?????
- ?????? ????????
- ?-???????
- ?????????????
- ???????? ?????? ????
వరి విత్తనాల్లో నిద్రావస్తను తొలగించుట![]() ![]() కోత కోసిన వెంటనే విత్తనాలను వాడుకోవాలంటే వరి గింజల్లోని నిద్రావస్తను తొలగించి అధిక మొలకశాతం రాబట్టటానికి , లీటరు నీటికి తక్కువ నిద్రావస్థ ఉన్న విత్తనాలకైతే 6.3 మి.లీ లేదా విజేత లాంటి ఎక్కువ నిద్రావస్థ ఉన్న విత్తనాలకైతే 10 మి.లీ గాఢ నత్రికామ్లం కలిపి ఆ ద్రావణంలో 24 గంటలు నానబెట్టి మరో 24 గంటల పాటు మండేకట్టాలి File Courtesy:
Dr.C.Cheralu, Principal Scientist,Regional Agricultural Research Station,Warangal, ANGRAU
|