Best Viewed in Mozilla Firefox, Google Chrome

అంకురందశనుండి ఈనిక దశవరకు

సుడి దోమ (బి.పి.హెచ్. / డబ్ల్యు.బి.పి.హెచ్). :

• ఎసిఫేట్ 1.5 గ్రా. లేదా మొనోక్రోటోఫాస్ 2.2 మీ.లీ. లేదా ఎతోఫెన్ ప్రాక్స్ 2.0 మీ.లీ. లేదా ఫేనోబ్యుకార్బ్ 2.0 మి.లీ. లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.25 మి .లీ. లేదా థయామేథోక్సాం 0.2 గ్రా లేదా బ్యుప్రోఫ్యుజిన్ 1.6 మి.లీ. లీటరు నీటిలో కలిపి పిచికారీ చెయ్యాలి.
• మొక్కల అడుగు భాగం బాగా తడిచేలా మందును (ఎకరానికి 200 లీ. ద్రవం) పిచికారీ చెయ్యాలి.
• పురుగు మందులను, సింథటిక్ పైరెత్రాయిడ్స్ ను కలిపి పిచికారీ చేయకూడదు.
• రెండవసారి పిచికారీచేయవలసి వస్తే వేరు వేరు వర్గాలకు చెందిన మందులను మార్చి మార్చి ఉపయోగించాలి.

కాండం తొలుచు పురుగు :

• కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 50 డబ్ల్యు.పి. 2.0 గ్రా. లేదా ఎసిప్జేట్ 1.5 గ్రా. లేదా ప్రోఫెనోఫాస్ 2.0 మీ.లీ. లీటరు నీటిలో కలిపి పిచికారీ చెయ్యాలి. లేదా కార్టాప్ హైడ్
దుబ్బుచేసే సమయంలో :

కాండం తొలుచు పురుగు, తామర పురుగులు మరియు హిస్పా:

• మొనోక్రోటోఫాస్ 36 ఎస్.ఎల్. 1.6 మీ.లీ. లేదా క్లోరోపైరీఫాస్ 20 ఇ.సి. 2.5 మీ.లీ. లేదా ఫాస్ఫామిడాన్ 40 ఎస్.ఎల్. 2.0 మీ.లీ. లీటరు నీటితో కలిపి పిచికారీ చెయ్యాలి.

ఉల్లికోడు పురుగు:

• ఫోరేట్ 10 జి హెక్టారుకు 12.5 కిలోల చొప్పున లేదా కార్బోఫ్యురాన్ 3 జి హెక్టారుకు 25 కిలోల చొప్పున నాటిన 15 రోజులకు 1-2 అంగుళాల లోతు నీటిని నిలువగట్టి వేయాలి.

ఆకు ముడత పురుగు:

• ప్రోఫెనోఫాస్ 2.0 మీ.లీ. లేదా క్లోరోపైరీఫాస్ 2.5 మీ.లీ. లేదా మొనోక్రోటోఫాస్ 36 ఎస్.ఎల్. 1.6 మీ.లీ., లీటరు నీటిలో కలిపి పిచికారీ చెయ్యాలి.

హిస్పా :

• ప్రోఫెనోఫాస్ 2.0 మీ.లీ. లేదా క్లోరోపైరీఫాస్ 2.5 మీ.లీ. లేదా మొనోక్రోటోఫాస్ 1.6 మీ.లీ. లీటరు నీటిలో కలిపి పిచికారీ చెయ్యాలి.

ఆకు నల్లి :

డైకోఫాల్ 5.0 మి.లీ. లేదా వెట్టబుల్ సల్ఫర్ 3
1. సస్య రక్షణ చర్యలు రెండు రకాలు

• యాజమాన్య పద్ధతులు
• రసాయనిక మందులతో నియంత్రణ

2. రసాయనిక పద్ధతిలో నివారణ, పంట యొక్క వివిధ దశలలో, అంటే దుబ్బు చేసే దశలోనూ, అంకురం దశ నుండి ఈనిక దశవరకు, మరియు పూత దశ తర్వాత చేపట్టవచ్చు.  
• దుబ్బుచేసే దశలో, అంకురం దశలో, పూత దశలో, గింజ పాలుపోసుకునే దశలలో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి. • కలుపు నాశక మందులు వేసినప్పుడు పొలంలో 2-3 సెం.మీ. లోతు నీరుండేలా చూసుకోవాలి. ఒక వారం రోజుల వరకు ఈ నీరు అలాగే ఉంచాలి.
• నాటిన (ఊడ్చిన) తరువాత ఒక వారం రోజులపాటు 5 సెం. మీ. వరకు నీరు నిలగట్టాలి. ఆ తరువాత దుబ్బు చేయడం పూర్తయ్యేవరకు 2-3 సెం. మీ. లోతు నీరు ఉండాలి.
• అంకురం దశ నుండి గింజ గట్టిపడే దశవరకూ 5 సెం. మీ. లోతు వరకు నీరుండాలి.
• ఎరువులు వేసే ముందు నీరు వదిలెయ్యాలి.
• కోతకు వారం రోజుల ముందుగా నీటిని వదిలెయ్యాలి .
• సల్ఫైడ్ దెబ్బ సంభవించినప్పుడు నీరు వదిలిపెట్టి, గాలి చోరేలా చేయాలి 
• జింకు లోపం అధికంగా ఉండే చవిటి నేలలు, లోతట్టు పొలాలు, ఇటీవల చదును చేసిన పొలాలు, సి: ఎన్ నిష్పత్తి ఎక్కువగా ఉన్న వరిగడ్డి వంటి సేంద్రీయ పదార్ధాలు అధిక మొత్తంలో వేసిన పొలాలలో ముందుజాగ్రత్త చర్యగా మూడు పంట సీజన్లకొకసారి హెక్టారుకు 50 కిలోల జింక్ సల్ఫేట్ ను దమ్ములో వేయాలి.

• మిగతా పొలాల్లో జింకు లోపం గమనించినప్పుడు 0.2 % జింకు సల్ఫేటు ద్రావణం 5 రోజుల వ్యవధిలో మూడుసార్లు పిచికారీ చేయాలి.  
  ఎ)  నారుమడికి సిఫార్సు చేసిన ఎరువులు
  • ఆరోగ్యకరమైన నారు కొరకు ప్రతి 100  చ. మీ. నారుమడికి దుక్కిలో 0.5 కిలోల నత్రజని, 0.5 కిలోల భాస్వరం మరియు 0.5 కిలోల పోటాష్ ఎరువు వేయాలి. విత్తిన  12  రోజులకు మళ్ళీ ఒక 0.5 కిలోల నత్రజని వేయాలి. 
  • జింకు లోపాన్ని గమనిస్తే, ఆ లోపాన్ని సరిదిద్దేందుకు  లీటరు నీటికి 2 గ్రా. జింకు సల్ఫేటు ద్రావణాన్ని పిచికారీ చెయ్యాలి.
  • నారుమడిలో ఇనుము లోపాన్ని సరిదిద్దేందుకు 5-10  గ్రా. అన్నబేధి లేదా ఫెర్రస్ అమ్మోనియం సల్ఫేట్  ను 0.5  నుండి 1.0  గ్రా. నిమ్మఉప్పుతో లీటరు నీటిలో కలిపి పిచికారీ చెయ్యాలి.
  బి )  ప్రధాన పొలానికి  సిఫార్సు చేసిన ఎరువులు             వ్యవసాయవాతావరణ మండలం నత్రజని (ఎకరాకు కిలోల్లో) భాస్వరం (ఎకరాకుకిలోల్లో) పోటాష్ (ఎకరాకు కిలోల్లో)
• నారు నాటిన మొదటి నాలుగు వారాలూ కలుపును నియంత్రించుకోవాలి (నాటిన 20 రోజులకొకసారి, 40 రోజులకొకసారి చేతితో కలుపు తీయడం ద్వారా).
• గడ్డిజాతి, తుంగజాతి కలుపు మొక్కలు ప్రబలినప్పుడు వాటిని నియంత్రించడానికి బ్యుటక్లోర్ ఎకరానికి 1.25 లీ. చొప్పున (లేదా) ప్రెతిలాక్లోర్ 600 మీ.లీ. (లేదా) అనిలోఫాస్ 500 మీ.లీ., 25 కిలోల ఇసుకతో కలిపి సన్నని నీటి పొరలో నాటిన 3-5 రోజులకు వేయాలి.
• పొలంలో ఊదగడ్డి సమస్య ఉన్నప్పుడు ఎకరానికి 1.25 లీ. బెన్థయోకార్బ్ మేయాలి
• వెడల్పాటి ఆకుల కలుపును నివారించడానికి నారు నాటిన 3-5 రోజులకు ఎకరానికి 8-10 కిలోల చొప్పున 2,4 - డి గుళికలను వేయాలి.
• గడ్డిజాతి కలుపు మొక్కలను, తుంగజాతి కలుపును, వెడల్పాటి ఆకుల కలుపును నివారించుకోవడానికి అనిలోఫాస్ ఎకరానికి 400 మి.లీ. చొప్పున (లేదా) బ్యుటాక్లోర్ 800 మి.లీ. చొప్పున, 4-5 కిలోల 2,4 డి తో కలిపి వెయ్యాలి.
• ఆక్
• నాట్లు వేయడానికి పది రోజుల ముందే దమ్ము చేసి, ఆ తర్వాత మురగ దమ్ము చేసి, బాగా చదును చేయాలి.
• బరువు నేలలలోను, సారవంతమైన నేలలలోను చ. మీ. కు (20 X 15 సెం. మీ.) 33 మూనలు ఉండేలా చూడాలి.
• తేలిక నేలలలోను, భూసారం తక్కువగా ఉన్న పొలాల్లోనూ నారును 15 X 15 సెం.మీ. దూరంలో (చ.మీ. కు 44 మూనలు ఉండేలా) నాటుకోవాలి.
• ఆలస్యంగా నాటిన సందర్భాల్లో చ.మీ. కు 44 మూనలు ఉండాలి.
• కలుపు ఉధృతిని తగ్గించడానికి, సమర్ధవంతమైన నీటి యాజమాన్యానికి ప్రధాన పొలాన్ని బాగా చదును చేయాలి
• 25 - 30 రోజుల వయసున్న నారును ఉపయోగించాలి. జులై మూడవ వారంలోపల నాట్లు పూర్తిచేయాలి. కుదురుకు 2-3 మొక్కల చొప్పున నారును పైపైన నాటాలి.  
వరి నారుపోసే సమయం : జులై 15 వరకు నారుపోసుకోవచ్చు

సిఫార్సు చేసిన విత్తనమోతాదు :

• నాటడానికి 20-25 కిలోలు,
• గరువు భూముల్లో వెదజల్లడానికి 25-30 కిలోలు ,
• డెల్టా భూముల్లో నేరుగా విత్తడానికి 16-20 కిలోలు,
• గొర్రుతో నేరుగా విత్తడానికి 30-35 కిలోలు ,
• శ్రీ పద్ధతికి 2 కిలోలు  
రకం  కాలం (రోజులలో)  దిగుబడి  (ఎకరానికి  టన్నులలో) చీడపీడలు తట్టుకోగలశక్తి   ప్రత్యేక లక్షణాలు సురేఖ 135 2.5 ఉల్లికోడు గింజ  సన్నం కావ్య 135 2.5 ఉల్లికోడు గింజ మధ్యస్థ సన్నం తెల్లహంస 125 2.5 అగ్గితెగులు ,   ఆకు ఎండు తెగులు చలిని తట్టుకుంటుంది బి.పి.టి.   5204 145-150 2.8 - గింజ  సన్నం ఎం.టి.యు.   7029 150 3.0 ఆకు ఎండు తెగులు గింజ  సన్నం ,   తక్కువ  నత్రజనితో  ఎక్కువ దిగుబడి ఫాల్గుణ 140-145 3.0 ఉల్లికోడు ,   అగ్గితెగులు - పోతన 125 2.5 ఉల్లికోడు , కాండం తొలుచు పురుగు  (టి) గింజ  సన్నం ఎర్రమల్లెలు 120 2.5 ఉల్లికోడు గింజ  సన్నం వికాస్ 120-125 2.5 - మిక్కిలి సన్న  బియ్యం సత్య 120 2.5 అగ్గితెగులు గింజ  సన్నం ఎం.టి.యు.   1010 125 3.0 సుడిదోమ ,   అగ్గితెగులు (టి) మిక్కిలి సన్న  బియ్యం ఎం.టి.యు.  1001 140 3.0 సుడి
Copy rights | Disclaimer | RKMP Policies