Best Viewed in Mozilla Firefox, Google Chrome

యాజమాన్య పద్ధతులు

PrintPrintSend to friendSend to friend

యాజమాన్య పద్ధతులు

  • ఆయా ప్రాతాలలో తరచుగా నష్టాన్ని కలుగ జేసే ముఖ్యమైన పురుగు / తెగులును తట్టుకొనే వంగడాలని సాగుచేయాలి.
  • విత్తనశుద్ధి చేయాలి.
  • నాట్లును సకాలములో (నిర్ణీత సమయములో) వేసుకోవాలి. నాట్లు సకాలములో వేసుకోనుట వలన కొన్ని చీడ పీడలను బారినుండి పంటను రక్షించుకొనవచును.
  • ఆరోగ్యవంతమైన నారును పెంచుట.
  • పోలంలోను, పొలం గట్లమీద కలుపు మొక్కలు లేకుండా శుభ్రంగా ఉంచాలి.
  • పురుగుల ఉధృతిని బట్టి అవసరమైనచో నారుమడిలో తగిన సస్యరక్షణ చేపట్టాలి.
  • నాతెతప్పుడు మొక్కకు మొక్కకు మధ్య దూరము సిఫారసు మేరకు ఉండేటట్లు చూడాలి.
  • ప్రతి రెండు మీటర్లకు 20 సెం.మీ. బాటలు ఏర్పాటుచేయాలి.
  • పోషక పదార్థములను సమతుల్యముగా వేయుట.
  • నత్రజని, భాస్వరము, పొటాష్ సిఫారసు మేరకు సమతుల్యంగా వేసుకోవాలి.
  • నత్రజని ఎరువులు ఎక్కువ వేస్తే చీడ పీడల ఉధృతి పెరుగుతాక్ దోహదపడుతుంది.
  • నీటి యాజమాన్య పద్ధతులు ద్వారా సక్రమ పద్దతులలో ఆచరిస్తే సుడిదోమ, లద్దేపురుగు, గొట్టాల పురుగుల ఉధృతిని తగ్గించుకోవాచు.
  • దుబ్బులను సాధ్యమైనంతవరకు నేటమట్టమునకు కోసి వీలునుబాటి కోతలు పూర్తయిన తరువాత దుక్కి చేయవలెను.
File Courtesy: 
APRRI, Maruteru
Copy rights | Disclaimer | RKMP Policies