- ???
- ?????? ?????
- ??????????? ?????
- ?????? ?????
- ???? ?????
- ??????? ?????
- ?????? ????????
- ?-???????
- ?????????????
- ???????? ?????? ????
తాటాకు తెగులు (హిస్పా)![]() ![]() తాటాకు తెగులు (హిస్పా) స్థానిక నామం : తాటాకు తెగులు (హిస్పా) శాస్త్రీయ నామం : డైక్లడిస్పా ఆర్మీజేరా లక్షణాలు : 1. పెంకు పురుగులు ఆకుల పత్రహరితాన్ని తింటాయి. పిల్ల పురుగులు ఆకు పొరల్లో దూరి అక్కడ కోశస్థ దశకు చేరుకుంటాయి. 2. పెంకు పురుగులు ఆకు ఈనెల మధ్యనగల పత్రహరితాన్ని గోకి తినడం వలన తెల్లటి సమాంతరమైన చారలు ఏర్పడతాయి. తరువాత ఈనెలు కూడా తినివేయబడినందున ఆకుల మీద పెద్ద పెద్ద మచ్చలు ఏర్పడతాయి. 3. పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్న సందర్భాల్లో ఆకులు ఎండిపోయి పంటంతా మాడిపోయినట్లు కనిపిస్తుంది. తాటాకు తెగులు (హిస్పా) నివారణ 1.ప్రోఫెనోఫాస్ 2.0 మి.లీ. లేదా క్లోరోపైరీఫాస్ 2.5 మీ.లీ. లేదా మొనోక్రోటోఫాస్ 1.6 మీ.లీ., లీటరు నీటిలో కలిపి పిచికారీ చెయ్యాలి. File Courtesy:
APRRI, Maruteru
Image Courtesy:
ఎ.పి.ఆర్.ఆర్.ఐ., మారుటేరు
|